ధన్‌రాజ్‌పై సంచలన ఆరోపణలు చేసిన దీక్ష

బిగ్ బాస్‌ షో నుంచి గత వారం ఎలిమినేట్ అయిన దీక్ష, ధన్‌రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ధన్‌రాజ్, దీక్ష హీరో, హీరోయిన్లుగా ఓ సినిమాలో నటించారు.

Read more