జై లవ కుశ: ‘జై’ పాత్రలో ఎన్టీఆర్ విలనిజం… టీజర్ కేక

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం.

Read more

ఎన్టీఆర్ లుక్ సూపర్బ్: ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ  సినిమాలోనటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read more