పెళ్లంటే భయపడి పారిపోను అంటున్న బాలీవుడ్‌ భామ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె స్వభావంతో బీ టౌన్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.

Read more