రివ్యూ : ఓం నమో వేంకటేశాయ

భక్తిరస చిత్రాలకు కేరాఫ్‌ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో  అన్నమయ్య,శ్రీరామదాసు,శిరిడిసాయి లాంటి ఆబాల గోపాలాన్ని అందించిన రాఘవేంద్రరావు మరో అపూర్వసృష్టి ఓం నమో వేంకటేశాయ.

Read more