‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ప్రారంభ‌మైంది

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ గురువారం లాంఛనంగా ప్రారంభ‌మైంది. ‘నిన్నుకోరి’ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందనున్న చిత్ర‌మిది.

Read more