రెడ్డి హాస్టల్‌కు ఎన్ని కోట్లైనా ఇస్తా.. కేసీఆర్‌ ప్రకటన

‘‘రాజా బహద్దూర్‌ వెంకటరామిరెడ్డి(ఆర్‌బీవీఆర్‌ఆర్‌) చాలా గొప్ప వ్యక్తి. తెలంగాణ వైతాళికుడు. ఆయన స్థాపించిన సంస్థలను తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదగానే భావించాలి. ఆయనను తలుచుకుంటేనే బర్కత్‌ అవుతది.

Read more