బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌.. ‘నవాబ్‌’ ఆకట్టుకుంటున్న ట్రైలర్

లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా  ‘సెక్క సివంద వానం’. తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్ ‌స్వామి, అరుణ్‌ విజయ్‌,

Read more