భరత నాట్యం, అందాల పోటీల్లోనూ సుగమ్య శంకర్

ఆమె భరత నాట్య కళాకారిణి. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందాల పోటీల్లోనూ రాణిస్తున్నారు. మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండు అవార్డులు లభించాయి.

Read more