అప్పుడు వరంగల్‌లో.. ఇప్పుడు షాద్‌నగర్‌లో.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్..?

షాద్‌నగర్‌లో జరిగిన ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.  ఈ సందర్భంగా వైఎస్ హయాంలో వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

Read more