బ్రేకింగ్‌ న్యూస్‌: వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు.

Read more