Tik Tok భయటపెట్టిన బాగోతం

2016 లో తప్పిపోయాడని పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చిన వ్యక్తి అప్పటినుండి జాడ తెలియక పోగా.. ఇప్పుడు ఇంకొక మహిళతో Tik Tok  చేస్తూ పట్టుబడ్డాడు, ఆ వీడియోను కాస్తా.. చూసిన సదరు వ్యక్తి ఇళ్ళాలి బంధువులు తనతో చెప్పగా పోలీసులు సహాకారంతో భర్తను పట్టుకుంది, తాను కావాలనే.. ఇంట్లోనుండి వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయితో (హిజ్రా) కలిసి ఉంటున్నట్టు భావిస్తున్నారు, పట్టుబడ్డ వ్యక్తి పేరు సురేష్, మధురై వాస్తవ్యుడు, పారిపోవటానికి ముందే.. ఇద్దరు పిల్లలకు తండ్రి. పూర్తి సమాచారం వీడియోలో..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *