టిక్ టాక్ డాన్స్ తో ఊడపీకిచ్చిన కిలాడి

టిక్ టక్ డాన్స్ తో తమ ఉద్యోగాలనే పోగొట్టుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. విషయానికి వస్తే ఢిల్లీ ట్రన్స్ పొర్ట్ కర్పొరేషన్ లో పనిచేసె ఇద్దరు ఉద్యోగులు ఒక అమ్మయి వచ్చి టిక్ టక్ విడియో చెద్దమని అడగగానే బస్సు పక్కకు ఆపి ఆమెతో కలసి చేశరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు విడియోలు చెశరంటా అది చుసిన అధికారులు కంపెనీ పరువు పొగొడతరా అని వారిని ఉద్యోగంలో నుంచి తీసివేశరంటా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *