పడకపై ఆమె అదిరిపోవాలంటే

మీ కంపెనీలో మీ మహిళా భాగస్వామి అంతగా సంతోషంతో లేదని అనుమానం వస్తోందా, మిమ్మల్ని కలుసుకోవడానికి ఆమె పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదా? అయితే, మీరు ఓసారి ఆలోచించుకోవాల్సిందే. మునుపటిలాగా ఆనందాన్ని మీరు ఆమెకు పంచివ్వలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. దానివల్ల ఇరువురి సంబంధం కాస్తా ప్రమాదంలో పడినట్లే.

అయితే, మీ మహిళా భాగస్వామిని సంతోషపెట్టి, మిమ్మల్ని ఆనందింపజేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. ఆమెను తిరిగి సంతోషపెట్టడం అంత కష్టమేమీ కాదు. ఉద్వేగ, లైంగిక పరమైన సంతృప్తిని ఆమెకు ఆందించాల్సి ఉంటుంది. సాన్నిహిత్యం అనేది బంధాన్ని పటిష్టపరచడానికి పనికివచ్చే మూలధాతువు. ఇది బంధాన్ని పటిష్టపరచడమే కాకుండా ఒకరి కోసం మరొకరు తపించే స్థితిని కల్పిస్తుంది. పడకపై మీ మహిళా భాగస్వామిని ఆనందింపజేయడం, ఆమె అదిరిపోయేలా చేయడం సులభమేనని గమనించి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

ఓరల్ సెక్స్‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పురుషులు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతారు, అయితే అమ్మాయిలు కూడా ఏమంత తీసిపోరని గమనించాలి. మీ మహిళా భాగస్వామి శరీరం అధోభాగంపై మీ నాలుకను వాడండి. దానివల్ల ఆమె ఊగిపోవడం ఖాయం.

వక్షోజాలను, ఇతర శరీరాంగాల వొంపుసొంపులను ప్రశంసిస్తే మహిళ వెంటనే పడిపోతుంది. వక్షోజాలను స్పర్శిస్తున్నప్పుడు అవి అంటే మీకెంత ఇష్టమో చెప్పండి. ఆమె వక్షోజాలను స్పర్శించడాన్ని, వాటిని చీకడాన్ని, వాటితో ఆడుకోవడాన్ని మీరు ఎంతగా ఇష్టపడుతారో చెప్పండి.

రతిక్రీడ మాత్రమే మహిళకు సరిపోదు. మీరు ఉద్వేగంగా మారిపోవాలి కూడా. ఆమె క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ ఆమెను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. దానివల్ల ఆమెకు మెండ్ బ్లోయింగ్ ఆర్గాజం జరుగుతుంది

కొంత స్వయం నియంత్రణను అలవరుచుకోండి. ఆమెకు భావప్రాప్తి కలగడానికి ముందే మీరు క్లైమాక్స్‌కు చేరుకోవద్దు. ఇరువురు ఒకేసారి క్లైమాక్స్‌కు చేరుకునేలా ఆమెను ఉద్వేగపరిచి, ఉద్రేకపరచండి. దానివల్ల ఉద్వేగభరితమైన సంతృప్తి కలుగుతుంది.

ఆర్గాజం కాగానే వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. మీకు నిద్ర వస్తుండవచ్చు. కానీ కాస్తా నియంత్రించుకుని ఆమెతో కబుర్లు చెప్పండి. అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే. మీకు ఎంత ఆనందంగా, అద్భుతంగా ఉందో చెప్పండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *