నోటి దుర్వాసన తోలగిపోవడానికి

నోటి దుర్వాసనకు కారణాలు అనేకం. మధుమేహం, చిగుళ్లు, దంతాల వ్యాధుల కారణంగా నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోయినా, కొన్ని రకాల మందుల కారణంగా నోరు పొడిబారుతున్నా నోటి దుర్వాసన మొదలవుతుంది. కాబట్టి ఈ కారణాలను గమనించి చికిత్స తీసుకోవాలి. అలాగే రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగటంతోపాటు దంతాలు, చిగుళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న వెంటనే నీళ్లతో నోరు పుక్కిలించు కుంటూ ఉండాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *