3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన డక్కన్ డైలాగ్ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన ఇలా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం కొనసాగుతున్నప్పటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతారిస్తుందని ఆకాంక్షించారు. దేశ ఆర్థిక ప్రణాళికలు, భద్రతలో దౌత్యం కిలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అభివృద్ధి దేశంలో అన్నీ ప్రాంతాలకు విస్తరించాలని అన్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *