‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌ అనుకుంటున్నాం

రామ్‌గోల వర్మ   సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ  విశేషాలు. ఫిలిం మేకర్‌గా రియలిస్టిక్ సినిమాలే ఎక్కువగా చేస్తుంటాను.  రియల్‌ ,లైఫ్‌ క్యారెక్టర్స్‌ను పోలి ఉన్న ఆర్టిస్టులను సినిమాలో తీసుకోవడం జరిగింది.  అంతే కానీ నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు.  !. సినిమాలో పవన్‌కల్యాణ్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తి మనసేన అనే పార్టీ పెడతారు. ఈ ‘మనసేన’ పార్టీకి, జనసేనకు ఏ సంబంధం లేదు. ఇలాంటి కథలకు ఇమేజ్ ఉన్న హీరోలు సెట్ కారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అంకితం ఇచ్చాం. ఈ సినిమా ఐడియా మాత్రమే నాది. టీమ్‌ అంతా కలిసి తీశాం. సెన్సార్‌ నుంచి టైటిల్‌పై  అభ్యంతరం ఎదురైతే ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌ అనుకుంటున్నాం. నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు ఇప్పుడు గ్యాంగ్‌స్టర్, క్రిమినల్‌ కథల కన్నా పొలిటికల్‌ క్రిమినల్‌ స్టోరీసే ఆసక్తికరంగా ఉంటున్నాయి.   ఈ సినిమాలో తనను కించపరుస్తూ చూపించారని సినిమాను వాయిదా వేయాలని కోర్టుకెక్కారు కేఏ పాల్.  వర్మ నా సినిమాలకు సంబంధించి కోర్టుకు వెళ్లడం అంటే సూర్యుడు తూర్పున ఉదయించినంతా సహజం . మరోవైపు చంద్రబాబు, లోకేష్ బాబులను కించపరుస్తూ రూపొందించడంతో ఈ సినిమావిడుదలపై గుర్రుగా ఉన్నారు. ఉన్నారు ఉన్నారు. 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *