వరల్డ్ ఫేమస్ లవర్ గృహ ప్రవేశం

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరిన్ టెస్రా, ఇజాబెల్లా లెయితే కథానాయికలు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలకానుంది.  ఓ ప్రేమికుడి జీవన గమనానికి అందమైన దృశ్యరూపంగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ……. ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిటర్‌గా  విజయ్ దేవరకొండ బాగానే సంపాధిస్తున్నాడు. తాజాగా విజయ్   సకల సౌకర్యాలతో  ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్న   ఇంటిని రూపాయలు 15 నుంచి 20 కోట్లు పెట్టి కొన్నట్టు సమాచారం. ఈ ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉందట. ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఇంట్లో కి తన తల్లితండ్రులు, సోదరుడితో కలిసి  శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసాడు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *