తన ఫ్యామిలీ గురించి షాకింగ్ న్యూస్ తెలిపిన బ్రహ్మాజీ

టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా తన కుటుంబానికి చెందిన షాకింగ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పిన వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్‌ గా మారింది. ‘తన కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారని ట్విట్టర్ లో బ్రహ్మాజీ పెర్కోన్నాడు. వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారని కూడా ఆయన తెలిపారు. ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని ట్విట్టర్ ద్వారా బ్రహ్మాజీ కోరుకున్నారు. అలాగే వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉండాలని అందరూ విషెస్ తెలపండంటూ ట్విట్ చేశాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం బ్రహ్మాజీ కుమారుడు హీరోగా ఓ సినిమా తీస్తున్నాడట.

Sad to inform that my son Sanjay and his wife Indrakshi now separated fr 5 months are getting divorced .wish them happiness and better luck

— BRAHMAJI (@actorbrahmaji) April 21, 2017

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *