ఘనంగా సినీ నటి అర్చన వివాహం

ప్రముఖ సినీజ నటి అర్చన వివాహం గురువారం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు ఘనంగా జరిగింది. హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీష్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. కుుటంబ సభ్యులు, సన్నిహితులు మధ్య వారిరువురు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి వేడుకలో wedding receptionరు సినీ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్‌కు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన అర్చన పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఇటీవల సప్తగిరి హీరోగా తెరకెక్కిన వజ్ర కవచధర గో

వింద చత్రం చివరగా నటించారు. బిగ్‌బాస్‌ తెలుగు తొలి సీజన్‌లో కంటెస్టంట్‌గా కనిపించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *