‘దిశ’ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది

‘దిశ’ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన పూర్వాపరాలను సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Read more