నేడే గోవా సీఎంగా ప్రమాణస్వీకారం..

గోవా ముఖ్యమంత్రిగా నేడు (మంగళవారం) రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కొంతమంది క్యాబినెట్ సహచరులతో కలిసి ఆయన ప్రమాణం చేస్తారు.

Read more