పన్నీర్ కు.. సూపర్ హీరో ఇమేజ్ వచ్చేసిందా?

ఉట్టిపడే విధేయత. ఆచితూచి మాట్లాడే మాటలు. మీడియాతో మాట్లాడేటప్పుడు చేతిలో ఉన్న పేపర్ ముక్కలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి వెళ్లిపోవటం.. మొత్తంగా చూస్తే వీలైనంత లో ప్రొఫైల్

Read more