టీనేజ్‌లో ఆ కోర్కెలు ఎందుకు వ‌స్తాయంటే..!

టీనేజ్‌ యువతీ యువకులలో వయస్సు పెరిగేకొద్దీ, వారిలో కామవాంఛలు కూడా ఎక్కువగానే పెరుగుతుంటాయ‌న్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఈ వ‌య‌స్సులో వారికి ఎందుకు ఈ కోరిక‌లు ఎక్కువుగా ఉంటాయ‌న్న దానిపై
సెక్స్ వైద్యులు ప‌లు విష‌యాలు చెపుతున్నారు. తమలో ఏర్పడే సెక్స్‌ కోరికలను నిగ్రహించుకోలేని టీనేజర్లు పక్కదార్లు తొక్కుతారట‌. ఇందుకోసం విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయటం లేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఇక టీనేజ్‌లో శృంగారాన్ని స‌రిగా ఎంజాయ్ చేయ‌క‌పోతే వారు జీవితంలో చాలా కోల్పోతార‌ని కూడా నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌డం ఈ స‌ర్వేలో మ‌రో షాకింగ్ అంశం. మోడ్రన్ యూత్ అయితే టీనేజ్ వ‌య‌స్సులో తమ సెక్సువల్‌ కోరికలు అణ‌చుకోలేక‌..వాటిని తీర్చుకునేందుకు ఎక్కువగా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు ఈ సర్వేలు చెబుతున్నాయి.

టీనేజర్లు కోరికలు తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరడానికి కారణం అసలు శృంగారం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న తపనేనట. ఆ తపన వల్లే అమ్మాయితో అబ్బాయి, అబ్బాయితో అమ్మాయి సంబంధాలు పెంచుకోవడానికీ, ఆ తరువాత ప్రేమలో మునిగి తేలేందుకూ ప్రయత్నిస్తారట! వీరిలా ప్రయత్నించడానికి ఇంకా 237 ఇతర కారణాలున్నట్లు కూడా సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *