యాచకుడి దారుణ హత్య

ఓ యాచకుడు దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వేణుగోపాల స్వామి ఆలయంలో నర్సింహులు(60) అనే యాచకుడిని రాత్రి పడుకుని ఉండగా తలపై బండరాయితో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *