బాహుబలి – 2 లో డిలీట్ చేసిన అనుష్క మాస్ ఫైట్ సీన్ అధుర్స్..! ( వీడియో)
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!
సినిమా విడుదలకు ముందు VFX లో కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి. అందులో కుంతల రాజ్యంపై “పిండారీల” దాడి సమయంలో “అనుష్క” మాస్ ఫైట్ సీన్ ఉంటుంది. సినిమాలో ఆ సీన్స్ కనిపించలేదు. ఓ సారి ఆ వీడియో లుక్ వేసుకోండి!