అనుష్క షాకింగ్ లుక్స్

anushkaగ్లామర్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాల హీరోయిన్‌గా మంచి పేరున్న అనుష్క సినీ కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. సౌత్ స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నఅనుష్క చేసిన ఒక్క సినిమా ఇప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. విషయానికి వస్తే అనుష్క సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది.దాని తర్వాత బరువు తగ్గడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ తర్వాత చేసిన సింగం-3 నమో వెంకటేశయ సినిమాల్లో ఆమె లుక్ పై విమర్శలు వచ్చాయి. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క ఓ షూట్ చేసి అందులో స్లిమ్ గా కనిపించారు. ప్రస్తుతం నిశాబ్దం అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈమె తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కరు. ఇప్పుడు ఈ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఫోటో షూట్ లో స్లిమ్ కనిపించిన స్వీటి ఇప్పుడు మళ్ళీ చబ్బి చబ్బిగా కనిపించారు. దీంతో మళ్ళీ అబిమానులు నిరాశపడుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *