బాలకృష్ణ హీరోగా బోయపాటి యాక్షన్ ఎంటర్టైనర్ లో

బాలకృష్ణ హీరోగా బోయపాటి యాక్షన్ ఎంటర్టైనర్ లో….

మరోసారి బాలకృష్ణ తో  హీరోయిన్  గా  అంజలి లక్కి ఛాన్స్ కొట్టేసింది. గతంలో డిక్టేటర్ మూవీలో బాలయ్య సరసన నటించిన ఈ హీరోయిన్ మరోసారి ఆయనతో జతకట్టనుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. వచ్చేనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అంజలి పేరు ఖరారైపోయినట్టేనని అంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *