జబర్ధస్త్ నెమలిరాజు పిట్ట కొంచం ఫాలోయింగ్ ఘణం

నిన్న మొన్న అన్నట్టుగానే.. ఎంట్రీ ఇచ్చి, చూస్తుండగానే.. జబర్ధస్త్ కార్యక్రమం ద్వారా తనకంటూ.. ప్రత్యేక గుర్తును సంపాదించుకున్న బుడతడు నెమలిరాజును చూడటానికి ఊరి జనం ఎగబడ్డారు, తన సంతోషాన్ని, తన కష్టాన్నీ.. తన ప్రతిభను గుర్తించిన వ్యక్తుల గురించి మీడియాతో మాట్లాడుతూ.. జబర్ధస్త్, పటాస్ కార్యక్రమాలకు రచయితగా పని చేస్తున్న రాజ్ కుమార్ సాయం వల్లే.. తను జబర్ధస్త్ లోకి అడుగు పెట్టాననీ.. అతని ప్రోత్సాహం వల్లనే.. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, తనే.. నా అభివృద్ధికి కారణమని చెప్పుకొచ్చాడు నెమలి రాజు,

తన మాటలు వీడియోలో….

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *