`నానిగాడు` సినిమా యూనిట్
నానిగాడు“40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. `యు` సర్టిఫికేట్ కూడా వచ్చింది.`40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. `యు` సర్టిఫికేట్ కూడా వచ్చింది. సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఎవరో యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. యూట్యూబ్ లింక్ ను వెంటనే తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. హీరో దుర్గాప్రసాద్ మాకు న్యాయం జరగకపోతే రేపు చిత్ర యూనిట్‌తో సహా ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించారు.