తండ్రి కాబోతున్న హీరో పవన్ కల్యాణ్!

హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నారా అటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజన్వా రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి అని పవన్ సన్నిహితులు చెప్పారు. ఇప్పటికే వీరిద్దిరికీ పొలెనా అనే పాప కూడా ఉంది. పవన్‌కు, రెండో భార్య రేణూ దేశాయ్‌కు కొడుకు అకీరా, కూతురు ఆద్యా సంతానం. ఇదిలా ఉంటే, పవన్ త్రివిక్రమ్‌తో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హైద్రాబాద్‌లో మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగాన్ని హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *