స్పీచ్ తక్కువ గోకుడు ఎక్కువైంది
డియర్ కామ్రేడ్ ట్రైలర్ లాంచ్ అట్టహాసంగా జరిగింది, ఈ వేడుకలో భాగంగా చిత్ర హీరోయన్ రష్మిక మంధన మాట్లాడుతూ… పది నిమిషాల సీన్ కోసం తనను మూడు నెలలు కష్టపెట్టారనీ.. ఆఖరికి డబ్బింగ్ కూడా.. గత మూడు నెలలుగా.. చెప్తూనే.. ఉందని వాపోయింది, ఇదంతా.. ఒకెత్తైతే.. రష్మిక మాట్లాడుతూ… క్షణానికోసారి అన్నట్టుగా.. ఊరికే.. తల గోక్కోవటం చూసి చుట్టూ.. ఉన్న వ్యక్తులు గుసగుసలు ప్రారంభించారు, ఇక సోషల్ మీడియాలో అయితే… అమ్మడును జుట్టులో.. పేళ్ళున్నాయేమో.. షాంపూ.. వాడకపోయావా.. అంటూ.. తెగ ట్రోల్ చేసేస్తున్నారు, ఆ గమ్మత్తైన వీడియోను మీరూ.. చూడండీ…