ఇక అమెరికా మొత్తం మా గుప్పిట్లో: ఉత్తర కొరియా

ఉత్త‌ర కొరియా తాజాగా అమెరికాకు మ‌రో వార్నింగ్ ఇచ్చింది. తాము తాజాగా ప‌రీక్షించిన‌ ఖండాంత‌ర బాలిస్టిక్ మిస్సైల్ అమెరికా మొత్తాన్ని క‌వ‌ర్ చేస్తుంద‌ని అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.

Read more