ఈవ్ టీజర్ ని ఉతికి ఆరేసిన యువతి

ఉత్తరప్రదేశ్ ముజాఫ్ఫర్ నగర్ లో నిషా పర్విన్ అనే యువతి తల్లితో పాటు చికిత్స నిమిత్తం దగ్గర్లోని డిస్ట్రిక్ హాస్పిటల్ కు వెళ్ళగా.. అక్కడ ఉన్న ఒక ఆకతాయి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ… కారు కూతలు కూసాడని, తీవ్రావేశం తో ఆ యువతి, సదరు వ్యక్తిని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తూ… కసితీరా.. కొట్టేసింది, యువతి దెబ్బలకు ఆ వ్యక్తి తిరిగి అదే ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్టు సమాచారం, కాగా.. యువతి బాక్సింగ్ ప్లేయరట, ఇంకేం… పంచులతో.. పిడి గుద్దులు గుద్ది ఆ.. పోరంబోకును నాక్ ఔట్ చేసిందన్నమాట, నిజానికి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆకతాయి పనులు చేసేవాళ్లకి ఇలాగే.. బుద్ధి చెప్పాలి, నిషా మంచి పనే చేసింది అంటూ.. మెచ్చుకుంటున్నరు అక్కడి జనం. ఆ.. వీడియో మీకోసం…

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *