అమెరికాలోని చ‌ర్చిలో కాల్పులు.. 27 మంది మృతి

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని స‌ద‌ర్‌ల్యాండ్ స్ప్రింగ్స్‌లోని ఫ‌స్ట్ బాప్టిస్ట్ చ‌ర్చిలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

Read more