జర్మనీ దేశాధ్యక్షురాలితో ట్రంపు పిల్ల చేష్టలు ..

నియంతలా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు తాను చెప్పినట్లు వినాల్సిందేనంటూ ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపుతున్నారు. అందుకు నిదర్శనంగా అమెరికాకు మిత్రదేశమైన ఆస్ట్రేలియాతో తగువు పెట్టుకున్నారు.

Read more