హీరో వెంకటేష్ కి ఘోర ప్రమాదం నడవలేని స్థితిలో వెంకిమామ

విక్టరీ వెంకటేష్ ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అతను ఇప్పుడు నడవలేనిస్థితిలో ఉన్నారు. విషయానికి వస్తే హీరో వెంకటేష్ ప్రస్తుతం వెంకిమామ చిత్ర షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ లో భాగంగా ఒక వ్యాన్ లో నుండి దూకే క్రమంలో వెంకటేష్ మోకాలుకు దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయ్యిందాంట…దానితో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. పెద్ద గాయం కాకపోయిన కొన్ని రోజుల వరకు ఆయన్ని కదలకూడదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. మరి ఇప్పుడు ఈ చిత్రా షూటింగ్ ఆపి వేస్తారా? లేదా మిగతా వారికి సంబంధించిన షూటింగ్ చేస్తారో చూడాలి. వెంకిమామ లో వెంకటేష్, నాగ చైతన్య కలసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ. ఇప్పుడు వెంకటేష్ కి ఇలా జరగటం చిత్రా యూనిట్ ని కలవర పెడుతుంది. ఆయన త్వరగా కోరుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయకులు. ఈ సినిమాకి దర్శకుడు కె.యస్. రవీంద్ర. దీనిని డా.సురేశ్ బాబు సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *