హీరో నితిన్, ప్రేమ వివాహం
2002లో జయం చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన టాలీవుడ్ హీరో నితిన్, ప్రస్తుతం భీష్మ అనే సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాకి చదరంగం టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపువెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే నితిన్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న 36 ఏళ్ళ నితిన్ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని కాకుండా బంధువుల అమ్మాయిని వివాహమాడనున్నాడట. ఈ వివాహం కూడా డెస్టినేషన్ పద్ధతిలో దుబాయ్‌లో జరగనుందని అంటున్నారు. దీనిపై అధికారిక వార్తా