రేర్‌ పిక్‌: బీచ్‌లో ఏం లేకుండా..!

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక వెనక్కి తిరిగి చిన్న చిన్న పాత్రలు చేయాలంటే చాలా చిన్నతనంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ గా నటించిన సినిమాలు హిట్ కాక బ్రేక్ రాకపోతే చేసేదేముంది. ఇదిలో ఇలా బట్టలు విప్పేసిచూపించే పోగ్రాం పెట్టేసుకుంటారు. ఇప్పుడు బ్రూనా అబ్దుల్లా పరిస్దితి అదే. బిల్లా 2 అంటూ అజిత్ తో హీరోయిన్ గా చేసినా కలిసిరాలేదు. ఆపర్స్ వచ్చి పడలేదు. మేడిన్ బ్రెజిల్ అంటూ ఇండియన్ తెరపై దూకిన ఈ సెక్స్ బాంబ్ పేరు బ్రూనా అబ్దుల్లా.

బాలీవుడ్‌లో గ్రాండ్ మ‌స్తీ, దేశీ బోయ్జ్ వంటి అడ‌ల్ట్ కామెడీ మూవీల్లో ప్ర‌త్యేక పాట‌ల్లో న‌టించి.. యూత్‌ను త‌న‌వైపు తిప్పుకొంది. ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మోడల్ క‌మ్ బాలీవుడ్ బేబ్ బ్రునా అబ్దుల్లా తాజా ఫొటో ఒకటి అభిమానుల‌ను వెర్రెక్కిస్తుంది.

ఈ ఫోటో‌షూట్లో ఈ సుందరి నగ్నంగా మరింత సెక్సీగా, హాట్‌గా కనిపించింది. ఈ ఫోటోలను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ సెక్సీ బేబి గతంలోనూ బికినీతో దిగిన పలు చిత్రాలను ఇంటర్‌నెట్‌లో విడుదల చేసి సంచలనం రేపింది.‘మస్తీ జాదే’ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించి సినీనటిగా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *