నేనేం చెప్పానో అది జరుగుతుంది, రాజమౌళే రుజువు

శాంతి నివాసం సీరియల్ కి డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నప్పుడే చెప్పాను, నీలో విషయం ఉంది అబ్బాయి, నువ్వు గొప్పోడివి అవుతావూ… అని, ఇదిగో ఇప్పుడు ఈ రాజావారు రాణిగారు డైరెక్టర్ కు చెప్పాను, పక్కా.. గొప్పోడు అవుతాడు అంతే…

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *