వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు ఘాటైన కామెంట్

ఏపీ అసెంబ్లీ మీటింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కియా మోటార్స్ చంద్రబాబు తెచ్చింది కాదని, రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడే.. కియా మోటార్స్ ఆంధ్రాలో పెట్టటానికి మంథనాలు సాగాయనీ.. ఈయన కొత్తగ ఒరగబెట్టిందేమీ.. లేదంటూ.. ఆ విషయం కియా మోటర్స్ యాజమాన్యమే.. లిఖిత పూర్వకంగా తెలిపిందంటూ.. కౌంటర్ ఇవ్వగా.., చనిపోయిన రాజశేఖర్ రెడ్డి కలిసి కియా మోటార్స్ పెట్టమని చెప్పాడా.. కంపినీ.. యజమాన్యానికి అంటూ.. బాబు దెబ్బిపొడుపు మాటలను విసరటం జరిగింది, ఆ వీడియో.. మీకోసం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *