వాహనదారుల వేగానికి కళ్లెం ‘స్పీడ్ గన్స్’

హైదరాబాద్ వాహనదారుల వేగానికి కళ్లెం వేసేందుకు సైబరాబాద్ పోలీసులు ‘స్పీడ్ గన్స్’ను ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమవడంతో.. వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బాగంగా హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ గన్‌ను ఏర్పాటు చేశారు. పరిమిత వేగం కంటే మితిమీరిన వేగంతో వెళ్లిన వాహనాలకు పోలీసులు భారీగా చలాన్లు పంపిస్తున్నారు. దీని ద్వారా వేగాన్ని నియంత్రించడమే కాకుండా.. ప్రమాదాల నివారణకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *