వెంట్రుకలు ఒత్తుగా పెరగాలి అంటే…..

ఒక బౌల్‌లో ఒక టేబుల్‌స్పూను కలబంద గుజ్జు, ఒక టేబుల్‌స్పూను కొబ్బరినూనె, ఒక టేబుల్‌స్పూను ఆలివ్‌ నూనె, అంతే పరిమాణంలో బాదం నూనె, ఒక విటమిన్‌ ఇ క్యాప్స్యూల్‌ తీసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి.వెంట్రుకలను విడదీసి కుదుళ్లకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి.మునివేళ్లతో గోళ్లు తగలకుండా, వృత్తాకారంలో కుదుళ్లకు మర్దన చేయాలి.తర్వాత తలకు తువ్వాలు చుట్టుకుని పడుకుని ఉదయం తలస్నానం చేయాలి.ఇలా వారానికోసారి రెండు నెలల పాటు చేస్తే, కుదుళ్లు బలపడి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *