IIT స్టూడెంట్ పై ఎద్దు దాడి

 

ముంబాయి IIT కాలేజిలో ఒక విద్యర్దిపై ఎద్దులు దాడి చేసాయి. ఆ ఎద్దులు ఆ కాలేజ్ లోకి ఎలా వెళ్ళాయో కానీ నిలబడి ఉన్న అతనిపై ఒక్కసారిగా వాటి కొమ్ములతో దాడి చేసి క్రింద పడవేసి ఇడ్చుకొని  వెళ్ళాయి. వెంటనే ప్రక్కన ఉన్న వారు అతనిని హోస్పిటల్ కు తరలించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *