మళ్లీ హాట్ ఫోటోలు పెట్టేసిన ఆంటీ

మందిరా బేడి అంటే ఇండియాలో తెలియని వారు ఎవరు ఉండరు. క్రికెట్ వ్యాఖ్యాతగా, యాంకర్ గా మోడల్ గా, నటిగా, ఇలా అన్ని రంగాల్లో కళ్ళు పెట్టి అప్పుడప్పుడు తన హాట్ ఫోజులతో అందరికి భాగా పరిచయం అయిన రూపం. అయితే తాజాగా ఆమె ఫ్యామిలీతో కలిసి శ్రీలంక హోలిడే టూర్ లో వుంది. ఇంత వరకు భాగానే వుంది. కాని ఆ దీపంలో అమ్మడు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అమ్మడి ఫోటోలు ఎంత హాట్ గా ఉన్నాయంటే.. మందిరా పోస్ట్ చేసిన ఒక్కో ఫోటోకు 50వేల లైకులకు తక్కువ కాకుండా లైక్స్ తో పాటు.. వందలాది షేర్స్ వస్తున్నాయంటే ఆమెకున్న పాపులారిటీ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేసిన మందిరా..తన మాటలతో.. అందాలతో ఐపీఎల్ కు ఎంతటి గ్లామర్ తళుకులు అద్దారో తెలిసిందే. ఆమె దెబ్బతో క్రికెట్ కామెంటరీలో కొత్త తీరు మొదలైందన్నది తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో అమ్మడు పోస్ట్ చేసిన తాజా ఫోటోలు చూస్తే.. వయసు మీద పడుతున్నా.. ఫిట్ నెస్ ను మొయింటైన్ చేయటంలో  మందిరకు సాటే రారన్న భావన కలగటం ఖాయం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *