చెల్లికి చేనేత చీర‌.. అన్నకు హెల్మెట్

ర‌క్షా బంధ‌న్ సందర్భంగా ఎంపీ క‌విత ఇవాళ త‌న అన్న మంత్రి కేటీఆర్ కు రాఖీ క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ క‌విత తాను ప్రారంభించిన సిస్ట‌ర్స్ ఫ‌ర్ చేంజ్ లో భాగంగా అన్న కేటీఆర్ కు రాఖీ క‌ట్టి హెల్మెట్ ను బ‌హుక‌రించారు. త‌ర్వాత మంత్రి కేటీఆర్.. చెల్లెలు క‌విత కు చేనేత చీర‌ను బ‌హుక‌రించారు.

mp-kavitha-tied-rakhi-and-gifted-a-helmet
mp-kavitha-tied-rakhi-and-gifted-a-helmet
mp-kavitha-tied-rakhi-and-gifted-a-helmet
mp-kavitha-tied-rakhi-and-gifted-a-helmet
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *