సింగర్‌గా మారిన సెక్సీ హీరోయిన్‌..

నర్గీస్‌ ఫక్రీ బాలీవుడ్‌లో సెక్సీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమెరికన్‌ లేడీ.. అమెరికాలో మోడలింగ్‌తో అమె జీవితం మొదలు పెట్టి బాలీవుడ్‌లో రాక్‌ స్టార్‌ మూవీతో పరిచయం అయింది. ఈ అమ్మడు వరుస విజయలతో దూసుకుపోతుంది.అయితే ఈ ముద్దుగుమ్మకు సినిమాలో నటించడమే కాదు పాటలు పాడటం కూడా ఇష్టమట.కాని ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు మాత్రం చేయలేదట.తాజాగా ఇప్పుడు ఓ మ్యూజిక్‌ వీడియోతో అలరించబోతుంది.

పంజాబీ సింగర్ పరిచయ్.. కెనడియన్ ర్యాపర్ కార్డినాల్ అఫిషాల్ తో కలిసి పాటేసుకుంటోంది ఈ బ్యూటీ. మ్యూజిక్ వీడియో కావడంతో ఈ సింగిల్ లో తన లుక్స్ ఎలా ఉంటాయో చూపించేసింది నర్గీస్ ఫక్రీ. డెనిమ్ జీన్స్ ప్యాంట్.. బటన్స్ జీన్స్ టాప్ లో కనిపించనున్న నర్గీస్.. ట్రాన్స్ పరెంట్ డిజైనర్ వేర్ లోంచి తన షోకులను కూడా ప్రదర్శించేస్తోంది. బోర్డర్లు డిసైడ్ చేసేసిన డిజైనర్ డ్రెస్సులో క్లీవేజ్ షో… ట్రాన్స్ పరెంట్ వేర్ లోంచి నాభి షోకులు చూపించడం.. ఇలాంటి ట్రిక్కులన్నీ బాగానే అప్లై చేసింది నర్గీస్.

ఈ సెక్సీ బ్యూటికి పాట పాడే అవకాశం రావడంతో . తను పాట పాడ్డం అనే అంశంపై విమర్శలకు ముందుగానే ప్రిపేర్ అయిపోయినట్లు చెబుతోందీ భామ. వెస్ట్రన్ మ్యూజిక్ కి.. ఇక్కడి సంగీతాన్ని మిక్స్ చేసినట్లుగా ఈ పాట ఉంటుందిట. ఇటు అందాలు కుమ్మరిస్తూ.. అటు తన స్వరాన్ని వినిపించే నర్గీస్ ఫక్రీ త్వరలోనే ఈ మ్యూజిక్ సింగిల్ తో మన ముందుకు వచ్చేయనుంది. అమ్మడు ఈ వీడియోతో తన గాత్రాన్నీ ఇంక తన అందాన్నీ ప్రదర్శించబోతుందన్నమాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *