`కబీ ఈద్‌ కబీ దివాళి` సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌

పూజా హెగ్డ్ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్. హిందీలోనూ గ్లామర్ తో ఆకట్టుకుంటోన్న గార్జియస్ బ్యూటీ. ” అని సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్న `కబీ ఈద్‌ కబీ దివాళి` సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. వచ్చే అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2021 ఈద్ సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని నదియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ట్విటర్ ద్వారా తెలియజేసింది. పూజ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమాలతో బిజీగా ఉంది.     మరి దేశ వ్యాప్తంగా పాప్యులరైన అందాల పాపకి కోపం వస్తే మామూలుగా ఉంటుందా పూజా హెగ్డే ట్విట్టర్‌లో పూజా లాంటి సెలబ్రిటీ కన్నెర్ర జేస్తే ఎయిర్ టెల్ లాంటి కంపెనీ మాత్రం ఏం చేస్తుంది? దారుణమైన నెట్ వర్క్, చిరాకు పుట్టించే కస్టమర్ సర్వీస్, ఇష్టానుసారం వేసేసే బిల్లు… ఇవన్నీ! మరి, చివరకు బుట్ట బొమ్మ ఏం చేసిందో తెలుసా? ట్విట్టర్ లో ఘాటుగా మెసేజ్ పోస్ట్ చేసింది. అదీ ఎయిర్ టెల్ కంపెనీని ట్యాగ్ చేస్తూ తన ఫాలోయర్స్ అందర్నీ మరో నెట్ వర్క్ చూసుకోమని సూచన చేసింది… అమాంతం అలెర్ట్ అయిపోయి ఆమెను కాంటాక్ట్ చేశారట. ఎయిర్ టెల్ లాంటి కంపెనీ మాత్రం ఏం చేస్తుంది?  పూజా చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించారట. ట్విట్టర్ లోనూ పబ్లిగ్గా సారీ చెప్పారు మిస్ కి . ఈ ట్వీట్స్ వార్ గమనిస్తోన్న చాలా మంది నెటిజన్స్ ఎయిర్ టెల్‌పై ఇంకా గుస్సాగానే ఉన్నారు. ”పూజా హెగ్డే సెలబ్రిటీ కాబట్టి వెంటనే స్పందించారు. మామూలు వాళ్లని మీరు అదే రీతిన పట్టించుకుంటారా?

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *