. మిమ్మల్ని మీరు కాపాడుకోండి

విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు  చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 181 నెంబర్‌ అందుబాటులో ఉంది. అలాగే  షీ టీం  ల్యాండ్‌ లైన్‌ నెంబరు 040 – 2785 2355 గానీ,  వాట్సాప్‌ నెంబరు 94906 16555  కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న టోల్‌ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్‌ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ  పొందండి. అనుకోని ప్రమాదంలో గానీ, చిక్కుల్లోగానీ ఇరుక్కుంటే.. అధైర్య పడకండి! ధైర్యంగా ఆలోచించండి ముందుగా పరిస్థితులను చురుకుగా అర్థం చేసుకోవడం   బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్‌ లైన్‌ నెంబర్లను తమ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం.  ఈ నెంబర్లను  మీ మొబైల్‌ ఫోన్లలో సేవ్‌ చేసుకోండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *