అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా ప్రత్యక్షమయ్యాడు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పోలీసులకు వింత జరిగింధి. ఈ ఉదయం కుమారపురం పంటకాల్వలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన కావాడి చిన ఏసుగా బంధువులు

Read more