హద్దు మీరొద్దు.. మాటలు జాగ్రత్త.. ధనుష్‌కు హీరోయిన్ షాక్..

తమిళ హీరో ధనుష్‌కు మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ షాక్ ఇచ్చింది. హద్దు మీర వద్దు జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హెచ్చరించడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read more